Thursday, 24 August 2017

Usirika Chettukinda Uyyalo Bathukamma Song in Telugu

Usirika Chettukinda Uyyalo Bathukamma Song Lyrics in Telugu


ఉసిరిక చెట్టు కింద ఉయ్యాలో       -    పసరిక పాము ఉయ్యాలో
పాము నన్ను చూచి ఉయ్యాలో  -   పద ఎత్తింది ఉయ్యాలో
పాడగా ఎత్తకు నాగా ఉయ్యాలో     -    పగరాలునే కాను ఉయ్యాలో
పాము నన్ను చూచి ఉయ్యాలో  -   గుండ్లు తిప్పింది ఉయ్యాలో
గుండ్లు తిప్పకు నాగా ఉయ్యాలో    -    గొడ్రాలుని కాను ఉయ్యాలో
పాము నన్ను చూచి ఉయ్యాలో -    నడుము తిప్పింది ఉయ్యాలో
నడుము తిప్పకు నాగా ఉయ్యాలో   -   నడిపి చెల్లెలిని ఉయ్యాలో 
పాము నన్ను చూచి ఉయ్యాలో   -   తోక తిప్పింది ఉయ్యాలో
తోక తిప్పకు నాగా ఉయ్యాలో        -   తోటి చెల్లెలిని ఉయ్యాలో

No comments:

Post a Comment

Okkokka Akshinthalu Bathukamma Song Lyrics

Okkokka Akshinthalu - Bathukamma Song Lyrics ఒక్కొక్క అక్షింతలు   గౌరమ్మ   ఒక్క మల్లె సారెలు   నిన్నుతలచి మా అన్నలు గౌర...